Showing posts with label dubai news. Show all posts
Showing posts with label dubai news. Show all posts

వాట్స్ అప్ కాల్స్ పై నిషేధాన్ని ఎత్తి వేయండి : దుబాయ్ వ్యాపారవేత్త request for lift ban on Voip calls in UAE

వాట్స్ అప్ కాల్స్ పై నిషేధాన్ని ఎత్తి వేయండి:  దుబాయ్ వ్యాపారవేత్త 

దుబాయ్ లోని  ఒక  ప్రముఖ స్థానిక  వ్యాపార వేత్త అయిన ఖలాఫ్ అహ్మద్ అల్  హాబ్తూర్ గారు అల్  హాబ్తూర్  కంపెనీ చైర్మన్ గారు ఆదివారం సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేశారు అందులో తన ట్విట్టర్ ఖాతా వేదికగా దుబాయిలో నివసిస్తున్నవారు VoIP  (వాయిస్ ఒవెర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ) ద్వారా వాట్స్ అప్ ద్వారా ఉచితంగా వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసుకో డానికి అనుమతిని ఇవ్వాలని ప్రస్తుతం వున్న నిషేధాన్ని (బ్యాన్ )  ఎత్తివేయా లని దుబాయ్ లో ని టేలీ కమ్యూనికేషన్ అధికారులను కోరడం జరిగింది. 
వీడియో కొరకు ఇక్కడ నొక్క 0డి  . ..... 

మరిన్ని వివరాలు స్థానిక వార్త పత్రిక గల్ఫ్ న్యూస్ కొరకు ఇక్కడ నొక్క 0డి