Showing posts with label nri news. Show all posts
Showing posts with label nri news. Show all posts

NRI Janasena party leaders meet Pawan Kalyan / ఆరు దేశాల ఎన్ ఆర్ ఐ జన సేన పార్టీ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారితో సమావేశము

గల్ఫ్  దేశాలైన దుబాయ్,  మస్కట్ ,  కతర్ ,  కువైట్, సౌదీ అరేబియా ఆరు దేశాల నుండి జన సేన పార్టీ కి మద్దతుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  గారిని కలవడానికి    ఆ పార్టీ ప్రతినిధులు కొందరు మెయిన్  ఆఫీస్ కి వెళ్లి కలవడం జరిగింది. 
ఈ సమావేశములో గల్ఫ్ నుండి వచ్చిన ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ  మేము ముక్త కంఠం తో జన సేన తో ఉంటామని కలిసి నడుస్తామని ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీరు అన్నట్లుగా 20 సంవత్సరాలు మీతో నడవడానికి వచ్చామని పవన్ గారితో చెప్పడానికే వచ్చామని న్రి ప్రతి నిధులు చెప్పడం జరిగింది . 
పవన్  కళ్యాణ్ గారు మాతో ఇంటరాక్ట్ అయిన పద్ధతి చూస్తే   చాలా గ్రేట్ గ ఫీల్ అవుతున్నాం మేము అంత ఎన్  ఆర్  ఐ  లు అయినప్పటికిని అంత టైం తీ సుకొని మా విలువైన టైం ని స్పెండ్ చేసి మన ఎన్  ఆర్  ఐ  ల ప్రొబ్లెమ్స్    తెలుసుకొని ఆ  ప్రొబ్లెమ్స్   ను ఎలా పరిష్కరించు కోవాలి  మనము అందరం కల్సి మన ఆంధ్ర ప్రదేశ్ కి  తెలుగు ప్రజలకు మనం ఎం చేయగలం అనే కోణం లో చాల సేపు చర్చలు చాల కూలంక శంగా  జరిగాయని వారు తెలిపారు 
ఎన్  ఆర్  ఐ ప్రతినిధులు మాట్లాడుతూ మేము ప్రస్తుతం వున్న ఈ  సొసైటీ  లో మార్పు  కోరుతున్నాం కాబట్టే మేము జన సేనకు   స పోర్ట్ చేయడానికి మేము ఏ  దేశంలో వున్నా  ఎలక్షన్స టైం లో  కనీసం పది నుండి పదిహేను రోజులు జన సేన తరపున ఆయా నియోజక వర్గంలో తిరిగి ప్రచారం చేయడానికి మేము రెడీ గ వున్నాం అని ఇదే విషయాన్నీ పవన్కళ్యాణ్ గారికి తెలియ చేయడం జరిగనిదని వారు చెప్పారు. మరింత సమాచారం కొరకు వీడియో చుడండి