Showing posts with label saira teaser. Show all posts
Showing posts with label saira teaser. Show all posts

సైరా నర్సింహా రెడ్డి టీజర్ విడుదల

సైరా నర్సింహా రెడ్డి టీజర్ విడుదల
కొణిడెల ప్రొడెక్షన్ కంపెనీ బ్యానర్ పై రాంచరణ్   నిర్మించిన సైరా నర్సింహా రెడ్డి టీజర్ ను ఈరోజు లాంచ్  చేశారు.  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వమ్  వహించారు.
చిత్రం లో చిరంజీవి మరియు నయనతార ప్రధాన పాత్రలు పోషించారు ఇంకా ఇతర పాత్రలలో తమన్నా , ప్రగ్యా  జైస్వాల్ , జగపతి బాబు , విజయ్ సేతుపతి , సుదీప్ సపోర్టింగ్ రోల్స్ నటిస్తున్నారు. అతిధి పాత్రలో అమితాబచన్  గారు నటిస్తున్నారు. ఇది చిరంజీవికి 151 వ చిత్రం
ఈ చిత్రం మొత్తం రాయలసీమ , ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి లాంటి స్వాతంత్ర సమరయోధుల జీవితం పై ఆధారపడి ఉంటుంది
ఈ చిత్రం హైదరాబాద్ లో డిసెంబర్ 6 , 2017 న ప్రారంభమైంది
పోయిన సంవత్సరం చిరంజీవి గారి పుట్టిన రోజు ఆగష్టు 22, 2017  న ఈ చిత్రం పేరును మరియు పోస్టర్ను  విడుదల చేయడం  జరిగింది
ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టిన రోజున అనగా  (ఒక రోజు ముందు నుండే పుట్టిన రోజు పండుగ)  22 ఆగష్టు 2018 న సినిమా టీజర్ ను విడుదల చేయడం
సైరా నరసింహ రెడ్డి సినిమా టీజర్   watch here  సైరా నర్సింహా రెడ్డి టీజర్ only