
ఎట్టకేలకు తెలుగు బ్లాగర్స్ కల నిజం అయ్యింది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ యిటీవల జరిగిన సదస్సులో గూగుల్ ఇండియా తెలుగు బ్లాగర్స్ కు మంచి శుభవార్త తెలిపింది.
ఇక నుండి తెలుగు బ్లాగ్స్ మరియు తెలుగు వెబ్సైట్ కి గూగుల్ యాడ్సెన్స్ కొరకు అప్లై చేసుకునే అవకాశం
కల్గించింది. దీని వలన తెలుగు భాష వెబ్ ప్రచురణ కర్తలకు మరియు ప్రకటన కర్తలకు ఒక మంచి...