తొలి త్రైమాసికంలో ఊహించని జీడీపీ వృద్ధి రేటు: 8.2శాతంగా నమోదు

న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు ఊహించని రీతిలో దూసుకెళ్లింది. జీడీపీ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 8.2 శాతంగా నమోదైంది. స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు 8 శాతంగా నమోదైంది. రాయిటర్స్ నిర్వహించిన పోల్‌లో ఆర్థికవేత్తలు భారతదేశ జీడీపీ 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MDwKAp

0 comments:

Post a Comment