అమరావతి: మంత్రి నారా లోకేష్‌కు అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలని మంత్రి లోకేష్‌ను ఆ ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశాలు చైనాలో సెప్టెంబర్ 18 నుండి 20 వరకు జరగనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా మంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xa2xy5
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment