వారి అంచనాలు తప్పాయి:చంద్రబాబు ఆగ్రహం

అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 14వ ఆర్ధిక సంఘం అంచనాలు తప్పాయని...నాలుగేళ్ల తరువాత కూడా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీ తలసరి ఆదాయంలో వెనుకంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం అమరావతిలో ఆయన ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కనీసం 15వ ఆర్ధిక సంఘం ద్వారానైనా ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O15iMB

0 comments:

Post a Comment