హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కలగలుస్తూ రాజకీయ వాతారణం ఆహ్లాదంగా కనిపిస్తుంటుంది. తెలంగాణలో ముందస్తు తరుముకొస్తున్న తరుణంలో గులాబీ పార్టీకి ధీటుగా ఇతర పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్.టీడిపి, జనసమితి మహాకూటమిగా ఏర్పడి అదికార కారుపార్టీ అంతం చూస్తామని చెప్పుకొస్తున్నాయి. అది చాలదన్నట్టు తెలంగాణలో స్వర్గీయ యెన్టీఆర్ వారసులను కూటమి తరుపున బరిలోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xwU49l
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment