ఆ మూడు దేశాల జనాభాతో సమానంగా లబ్ధి: ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన మోడీ

రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్‌లో ఆదివారం ఆయుష్మాన్ భారత్‌ను జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో భారత దేశం సరికొత్త మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ (పీఎంజేఏవై) పథకానికి ప్రజలు 'మోడీ కేర్' అంటూ పలు రకాల పేర్లు పెడుతున్నారని, కానీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2zoGRRc

0 comments:

Post a Comment