తెలంగాణ ఎన్నికలు: మజ్లిస్ తొలి జాబితా

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తమ పట్టు నిలుపుకోడానికి మజ్లిస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాతబస్తీలోని నియోజకవర్గాల్లో మళ్లీ విజయం సాధించి పాగా వేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతే హదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ముమ్మర కసరత్తు చేస్తోంది.

from Samayam Telugu https://ift.tt/2Oay0b3

0 comments:

Post a Comment