అనంతపురం:డబ్బులు ఇవ్వనందుకే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తమపై కక్ష కట్టారని స్వామి ప్రభోదానంద సంచలన ఆరోపణలు చేశారు. ఆ కక్ష తోనే తమ ఆశ్రమాన్ని ఇక్కడ లేకుండా చేయాలని ఎంపి జెసి ప్రయత్నిస్తున్నారని ప్రబోధానంద ఆరోపించారు. 2003 లో కృష్ణమందిరం ప్రారంభోత్సవానికి ఎంపి జెసిని ఆహ్వానించామని , అప్పుడు డబ్బు ఇవ్వలేదనే ఆయన తమపై కక్ష గట్టారని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xDcVjh
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment