బెంగళూరు: వంట రుచిగా లేదని భార్య మీద భర్త కోపం చేసుకోవడంతో ఆమె ఆత్మహత్య చేసుుకున్న ఘటన బెంగళూరు నగరంలోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీజే హళ్ళిలో నివాసం ఉంటున్న జయలక్ష్మి (41) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని శనివారం పోలీసులు చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని రాయచూరుకు చెందిన నాగరాజ్, జయలక్ష్మి దంపతులు వారి పిల్లలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NxZf2T
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment