మోడీ దేశాన్ని వంచించారు.. రాఫెల్ ఒప్పందంలో ముమ్మాటికీ అవినీతి జరిగింది: రాహుల్

ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు రోజురోజుకీ మంట రాజేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధిస్తున్న ప్రశ్నలతో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోయింది. దీనికి తోడు రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటన మరింత అగ్గి రాజేసింది. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OIikfa

0 comments:

Post a Comment