కడప: కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు శనివారం అడ్డుకున్నారు. కడప ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద మంత్రి అనంతకుమార్ హెగ్డే కారు ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంతకుమార్ కదలకుండా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2oxMqH2
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment