గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం: రాజీవ్ గాంధీ హంతకులపై మంత్రి

చెన్నై: రాజీవ్ గాంధీ హంతకులను తమిళనాడు గవర్నర్ విడుదల చేయరని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్ని విడుదల చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున మంత్రి డి జయకుమార్‌ చెప్పారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తమ కేబినెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x9c6yf

0 comments:

Post a Comment