తెలంగాణలో 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా 10.58 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
from Samayam Telugu https://ift.tt/2N0vqaO
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment