ఎక్కడ పోటీ చేద్దాం, ఎక్కడ గెలుస్తాం: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఆరా

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ప్రారంభంలో జనసేన పార్టీ మౌనంగా కనిపించింది. కానీ ఆ తర్వాత లెఫ్ట్ పార్టీ నేతలతో జనసేన చర్చలు జరిపింది. రేపో మాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమై పొత్తును ఖరారు చేయనున్నారు. మరోవైపు జనసేనాని పార్టీ నాయకులతోను సమావేశమవుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x8shuP

0 comments:

Post a Comment