నెల్లూరు:పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ నటుడు ఆలీతో కలసి రొట్టెల పండుగకు హాజరవడంతో పాటు బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రముఖ కమెడియన్ ఆలీ జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ తో కలసి ఈ పర్యటన నిర్వహిస్తుండటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWqgA
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment