హ‌రీష్ రావు వైరాగ్య వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదేనా..?

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నికలు ముందుకు త‌రుముకొస్తున్న తరుణంలో త‌ఢాకా చూపించాల్సిందిపోయి తెలంగాణ తెరాసా నేత‌లు త‌డ‌బ‌డుతున్నారు. సీనియ‌ర్ నేత‌లు ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో ముందుండి సైన్యాన్ని న‌డిపించాల్సింది పోయి నైరాశ్యంతో మాట్ల‌డ‌టం గులాబీ నేత‌లు జీర్నించికోలేక‌పోతున్నారు. భావోద్వేగాల‌ను బాగా అర్థం చేసుకునే తెలంగాణ ప్ర‌జానికం మ‌ద్య‌న హ‌రీశ్ రావు వైరాగ్యంతో చేసిన వాఖ్య‌లు వామ్మో అనిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DocMFC

0 comments:

Post a Comment