రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ ‘దేశమే’ కారణమన్న మంత్రి

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగుదల నమోదు చేశాయి.. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జీవనకాల గరిష్ఠానికి పెరిగిని డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు పెట్రోల్‌ ధరలు కూడా శనివారం జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. దేశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2orrnpp

0 comments:

Post a Comment