నేను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదు...రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్దమే: వసంత నాగేశ్వరరావు

విజయవాడ: తాను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని...అసలు నందిగామలో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది దేవినేని కుటుంబమేనని ఆయన ఆరోపించారు. మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు గుంటుపల్లి ఈవో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CK4TtT

0 comments:

Post a Comment