కృష్ణమ్మ పరవళ్లు:నాలుగేళ్ల తరువాత నిండు కుండలా నాగార్జున సాగర్...పులిచింతల కూడా ఫుల్లే!

గుంటూరు:కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో పై నుంచి వచ్చిపడుతున్న వరద నీటితో నాగార్జునసాగర్‌ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టులో కృష్ణమ్మ నిండుగా పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో సాగర్ జలాశయంలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా రావడంతో అధికారులు రెండు గేట్లు 5 అడుగుల మేర ఎత్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wyFHAH

0 comments:

Post a Comment