రాఫెల్‌లో అనీల్ అంబానీ కంపెనీ: హోలాండే షాకింగ్ కామెంట్స్!

న్యూఢిల్లీ/ప్యారిస్: రాఫెల్‌ డీల్‌లో అనిల్‌ అంబానీ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోడీ సర్కార్‌ చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాఫెల్ జెట్ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xJ2Yj9

0 comments:

Post a Comment