హైదరాబాద్ : తెలంగాణలో రోజుకో రాజకీయ నేత హడావిడి చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది తిరుగుబాటు దారుల సమయం అన్నట్టు తయారయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా ఏదో ఒక మూలన తిరుగు బాటు దారులు సమావేశం పెట్టుకోవడం అదికార పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఓడిస్తామని ప్రకటన చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. గులాబీ పార్టీలో సరైన గుర్తింపురాని నాయకులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MiaTtl
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment