బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస: మూడేళ్ల చిన్నారికి బుల్లెట్ గాయాలు

బెంగాల్ : వెస్ట్ బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు హింసకు దారితీశాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ పంచాయతీ సభ్యురాలి మూడేళ్ల కుమారుడిపై తృణమూల్ కార్యకర్తలు కాల్పులు జరిపారు. పంచాయతీ బోర్డు ఏర్పాటు సందర్భంగా మానిక్‌చక్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో గాయపడిన మృణాల్ అనే మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wu6Jcq

0 comments:

Post a Comment