పవర్ కోసం కాదు ప్రశ్నించడానికే.. ఈ పొగరు

సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుఫాను ఒకడికి చిత్తం అంటూ ఎరగదు... పర్వతం ఎవ్వడికీ వంగి సలాం చేయదు.. అంతా కలిపి అతడు ఒక పిడికెడు మట్టే కావచ్చు.. కాని దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఆ జనసేనానికి ఉంది అతడే పవర్ స్టార్.

from Samayam Telugu https://ift.tt/2wCJDzR

0 comments:

Post a Comment