పోలవరంకు కేంద్రం నిధులు \"ఇవ్వట్లేదు...ఇస్తున్నాం\":టిడిపి మంత్రి,బిజెపి ఎమ్మెల్యే మధ్య సంవాదం

విజయవాడ:నిన్నటివరకు పాలు పంచదారలా కలసి పోయిన టిడిపి-బిజెపి ఇప్పుడు నిప్పు ఉప్పులా మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఎక్కడ ఏ సందర్భంలో ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడినా మాటల యుద్దం చోటుచేసుకుంటోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే తీరు కొనసాగుతుండగా...సభ వెలుపల సైతం ఈ ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x7NFkE

0 comments:

Post a Comment