ముంబై: గత కొద్ది రోజులుగా పతనమవుతున్న రూపాయి మారకం విలువ బుధవారం భారీగా కోలుకుంది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. రూపాయి పతనం కారణంగా గత రెండు రోజులుగా నష్టాలను చవిచూశాయి. అయితే రూపాయి బుధవారం కొంత కోలుకోవడంతో ఒక్కసారిగా సెన్సెక్స్ లాభాల బాటపట్టింది. నిఫ్టీ సైతం 11,350 మార్కుకు పైకి ఎగిసింది. ట్రేడింగ్ ముగిసే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x9dktv
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment