ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు వచ్చేసింది...పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏమిటి..?

ఇప్పటి వరకు బ్యాంకింగ్ సేవలకు సమానంగా ఇతర ప్రైవేట్ సంస్థలు తమ పేమెంట్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. జనవరి 2017లో పైలట్ ప్రాజెక్టు క్రింద కొన్ని బ్రాంచీల్లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 1న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PpfBav

0 comments:

Post a Comment