విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేటు వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని త్రినాథ్‌గా గుర్తించారు. అతనితి రాజమహేంద్రవరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wyzgO9
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment