'రేవ్‌ పార్టీ' కేసును ఆ మంత్రి నీరుగార్చారు...మహిళా సంఘాల ఆరోపణ;వివాదంలో విజయవాడ నేతలు

తూర్పుగోదావరి:జిల్లాలోని రంపచోడవరం మండలం సుద్దగొమ్ము వద్ద ఎ 1 రిసార్ట్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రేవ్‌ పార్టీ కేసులోని నిందితులను పోలీసులు వదిలేయడంపై వివాదం రాజుకుంటోంది. ఇలా నిందితులను వదిలివేయడం వెనుక జిల్లాకు చెందిన ఒక మంత్రి హస్తం ఉందని మహిళా సంఘాల, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రిసార్ట్స్ పై దాడి సందర్భంగా పోలీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2CH2dgo

0 comments:

Post a Comment