నెల్లూరు:జిల్లాలోని ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లెపాళెం సముద్రతీరంలో రెండు పురాతనమైన శివలింగాలు వీటితో పాటు శిలా తోరణాలు, శాసనాలు కొట్టుకు రావడం సంచలనం గా మారింది. గురువారం ఉదయం సముద్రానికి చేపల వేటకని వెళ్లిన జాలర్లకు పది అడుగుల దూరం నుంచి సముద్రపు నీటిలో ఏవో కొట్టుకు రావడం గమనించారు. తొలుత అవేమిటో అర్థం కాకపోవడంతో వాటికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wwpMCi
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment