న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. అయినా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఓ ప్రధానిని దొంగగా చిత్రీకరించడం సరికాదన్నారు. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి రహస్యం లేదన్నారు. దానిని పట్టుకుని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NAkocE
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment