ఖర్చుపై ఇక ఆందోళన వద్దు: మోడీ, నేడు జార్ఖండ్‌లో ఆయుష్మాన్ భారత్

న్యూఢిల్లీ: 10.74కు పైగా కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూర్చే, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ ఆరోగ్య రక్షణ పథకం.. ఆయుష్మాన్ భవను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జార్ఖండ్‍‌లో ప్రారంభిస్తారు. ఈ మేరకు లబ్ధిదారులకు ప్రధాని మోడీ లేఖ రాశారు. వీటిని వారు అందుకోనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా. ఇందులో ప్రధాని మోడీ ఫొటోతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2DlWpt2

0 comments:

Post a Comment