హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం తాను ప్రకటించిన అభ్యర్థులను మార్చేది లేదని తెరాస అధ్యక్షులు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అందరికీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. అసమ్మతి గురించి ఎలాంటి భయం వద్దని, దానిని పరిష్కరిస్తామని చెప్పారని తెలుస్తోంది. 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, కొందరిని పెండింగులో పెట్టడంతో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ పొందిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NCmdFf
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment