పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ కన్నుమూత

లండన్/కరాచి: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ షరీఫ్ కన్నుమూశారు. ఆమె లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమె లండన్‌లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ ఆసుపత్రిలో 2014 జూన్ నుంచి చికిత్స పొందుతున్నారు. ఆమె వయస్సు 68. ఆమె మృతిని పాకిస్తాన్ ముస్లీం లీగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6I9hq

0 comments:

Post a Comment