బెంగళూరు: విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు కేవలం రూ. 10 కోసం దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గిరినగరలో నివాసం ఉంటున్న గురుప్రశాంత్ (31) అనే టెక్కీ హత్యకు గురైనాడు. అదే రోజు గురుప్రశాంత్ భార్యకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బెంగళూరులోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O9ga84
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment