హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదికార గులాబీ పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీలన్నీ ఏకమౌతాయని ప్రచారం జరిగినప్పటికి కార్యరూపం దాల్చలేదు. టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన తర్వాత రాజకీయంగా వేడి పెరిగింది. అంతే స్థాయిలో పొత్తుల పై చర్చలు వేగంగా జరిగిపోతున్నాయి. అదికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణలోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ny5oLL
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment