హైదరాబాద్: సంచలనంలో సృష్టించిన ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్(ఎఫ్‌ఎంఎల్‌సీ) సంస్థ మోసాలను పూర్తిస్థాయిలో ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ సంస్థలో చేరిన సభ్యుల సంఖ్య 60 లక్షల వరకు ఉన్నట్లు తేల్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pwPpjn
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment