2020 వరకు భారతదేశంలో హ్యాప్పీనెస్ స్కూల్, 'మీ పిల్లల్ని పంపిస్తారా?'

న్యూఢిల్లీ: భారతదేశంలో హ్యాప్పీనెస్ కోర్స్ రానుందని సేల్ ఫోర్స్ చీఫ్ డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా అప్షర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పొందుపర్చారు. అందులో... సంతోషాన్ని ప్రధానంగా బోధించే ఓ స్కూల్‌ను భారత్ ప్రారంభిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇక్కడ తమకు ఇష్టమైన దానిని ఎంచుకునే వీలుటుంది. కర్రికులంలో ఎలాంటి ప్రామాణిక పరీక్షలు ఉండవు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wy5GZl

0 comments:

Post a Comment