హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ముందస్తు ఆలోచనలు చేస్తున్న సమయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై గత వారం రోజులుగా జరుగుతున్న సందిగ్ధతకు తెరపడింది. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ భేటీని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LN0vcw
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment