ఢిల్లీ: దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ సర్కార్ తప్పులను వెతికి మరీ బయటపెడుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్న బీజేపీ...రాఫెల్ డీల్‌పై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అంతేకాదు తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో కూడా ప్రధాన అంశంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wzcgP0
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment