శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. 3 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.30 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.1 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

from Samayam Telugu https://ift.tt/2wCzGST

0 comments:

Post a Comment