'ప్రగతి నివేదన'కు ముందే రాష్ట్ర కేబినెట్ భేటీ!

మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఎజెండాలో వందకు పైగా అంశాలున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల అంచనాలు తారస్థాయికి చేరడంతో తెలంగాణలో వివిధ వర్గాలకు వరాలు కురిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు.

from Samayam Telugu https://ift.tt/2otCA94

0 comments:

Post a Comment