ఘోరం: స్నేహం చేసి 33 మంది ట్రక్కు డ్రైవర్లను చంపేశాడు, ఇదీ కారణం

భోపాల్: ఓ వ్యక్తి గత ఎనిమిదేళ్లలో ఏఖంగా 33 మంది ట్రక్ డ్రైవర్లను చంపిన సంఘటన వెలుగు చూసింది. అతనిని అరెస్టు చేసిన పోలీసులు, అతని గురించి తెలిసి అవాక్కయ్యారు. నిందితుడు టైలరింగ్ చేస్తాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏకంగా ట్రక్కు డ్రైవర్లను చంపేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మండీదీప్ ప్రాంతంలో జరిగింది. ఆదేశ్ అనే 48

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x94uvB

0 comments:

Post a Comment