న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించి, పదుల సంఖ్యలో టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌లో చిరుతపులి యూరిన్‌ను కూడా ఆర్మీ ఉపయోగించుకుందట.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6Orh4
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment