దారుణం: గొలుసులతో ఈ కుర్రాడిని ఎందుకు కట్టేశారో తెలిస్తే షాక్ అవుతారు

గజియాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. చెప్పులు దొంగలించాడన్న ఆరోపణలపై ఓ మైనర్ బాలుడిని గొలుసులతో కట్టేశాడు ఓ వ్యక్తి. ఒక క్లినిక్‌లో పనిచేసే అటెండర్ ఈ దారుణానికి వడిగట్టాడు. ముందుగా గొలుసుతో కట్టి ఉండడాన్ని స్థానిక జర్నలిస్టులు చూసి కవినగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు అటెండర్‌ను విచారణ చేయగా అసలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x944Fx

0 comments:

Post a Comment