దేశంలో పెద్ద బస్సు ప్రమాదం, కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృతి: అతను 'ఉత్తమ' డ్రైవర్

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 55 మందికి పైగా మృతి చెందారు. మృతికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఈ బస్సును నడిపిన డ్రైవర్ ఆగస్ట్ 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. కాగా, కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x4hEt2

0 comments:

Post a Comment