అమరావతి ముంపుపై బాబు ఫైర్, 'ఏపీలో ముందస్తుపై జగన్‌‌కు హాట్‌లైన్లో బీజేపీ సమాచారం'

అమరావతి: విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. తెలంగాణ విషయంలో అన్ని రకాలుగా తాము సర్దుకుపోయేందుకు ప్రయత్నాలు చేశామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారా అని బీజేపీపై ధ్వజమెత్తారు. నాకు బెదిరింపులు వచ్చాయి, చంద్రబాబు నన్ను కాపీ కొట్టారు: కమెడియన్ పృథ్వీ తెలంగాణలో ఒక్క మాట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6yqbJ

0 comments:

Post a Comment