కొండగట్టు ప్రమాదంలో షాకింగ్, కొత్త కోణాలు: కాసుల కోసం బస్సు దారి మళ్లిందా?

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యాభై మందికి పైగా మృతి చెందారు. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సు కొండపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడింది. గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6KoS2

0 comments:

Post a Comment